ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ కెప్టెన్ అయిన ఆయుష్ బదోని కేవలం 55బంతుల్లో 19సిక్సులతో 165పరుగులు చేసి సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు.. పంతొమ్మిది సిక్సులతో టీ20 ల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా బదోని నిలిచారు. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు సిక్సుల వీరుడు క్రిస్ గేల్ (18)పేరిట ఉండేది.. అలాగే ఈ ఫార్మాట్ లో ఇది మూడో హైయిస్ట్ వ్యక్తిగత స్కోర్ కావడం మరో […]Read More
వివేక్ అత్రేయ దర్శకత్వంలో నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా.. ప్రియాంక మోహాన్ హీరోయిన్ గా.. ప్రముఖ దర్శక నిర్మాత నటుడైన సూర్య ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “సరిపోదా శనివారం”. శుక్రవారం నాడు విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల వసూళ్లను సోంతం చేసుకున్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ విడుదలైన తొలి రెండు […]Read More
టీమిండియా జట్టు సీనియర్ మాజీ లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫీల్డింగ్ లో అది స్లిప్ లో ఉంటే క్యాచ్ లు ఒక్కటి కూడా మిస్ అవ్వదు.. అంత బాగా ఫీల్డ్ చేస్తారు రాహుల్ ద్రావిడ్. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ టాపెస్ట్ క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా ద్రావిడ్ రికార్డులకెక్కాడు. టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ మొత్తం 210 క్యాచ్ లను ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు […]Read More
ఏపీ మాజీ మంత్రి…. నగరి మాజీ ఎమ్మెల్యే… వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వాళ్ల బాటలో నడవనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న ప్రచారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల కమీషనర్ పార్ధసారధి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా,పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై ఆయా రాజకీయ పార్టీ నేతలతో ఈసీ కమీషనర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ నెలాఖరిలోపు ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సంబంధితాధికారులకు సూచించడం జరిగింది. నవంబరు లేదా డిసెంబర్ […]Read More
వచ్చే నెల సెప్టెంబర్ 2 తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం… జనసేన అధినేత.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని మస్త్ జోష్ లో ఉన్న ఆయన అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త.. ఇప్పటికే పీకే పుట్టిన రోజు సందర్భంగా పవర్ స్టార్ కు వరుస ప్లాప్ ల తర్వాత కమ్ బ్యాక్ హిట్టిచ్చిన గబ్బర్ సింగ్ రిరీలీజ్ కానున్నది. అదే రోజున పవర్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను […]Read More
ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. పలు ఇండ్లపై కొండ చరియలు విరిగిపడటంతో పలువురు శిధిలాల్లో చిక్కుకుని ఉన్నారు. అయితే తొలుత మేఘన అనే యువతి చనిపోగా ఆ తర్వాత మరో 4గురు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం చాలా బాధాకరం .. వారికి అండగా ఉంటాము. […]Read More