Month: November 2024

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇందిర‌మ్మ ఇళ్లపై శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలచిన ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌త క్రమాన్ని ఎంచుకోవాల‌ని చెప్పారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2 టికెట్ ధరలు భారీగా పెంపు..!

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీక మందన్నా హీరోయిన్ గా సునీల్,అనసూయ ,రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికి తెల్సిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో తెలంగాణలో పుష్ప -2 చిత్రానికి టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

6రోజులు..6అబద్ధాలు..66మోసాలు..?

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వర్కు షాపు ప్రారంభమైంది. ఈ వర్కుషాపులో రేపటి నుండి డిసెంబర్ ఆరో తారీఖు వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ రెండు,మూడో తారీఖున రాష్ట్రంలోని అన్ని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సూసైడ్ కి సిద్ధమైన రాజేంద్రప్రసాద్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కేరీర్ ప్రారంభంలో ఉండగా అవకాశాలు తక్కువగా వచ్చేవి.. చేతిలో పైసలు ఉండేవి కావు. మూడు నెలలు అన్నం తినలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ” సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పినప్పుడు నాన్నగారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.సినిమాల్లోకి వెళ్లాక ఫెయిల్ అయితే ఇంటికి తిరిగి రావోద్దని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2 రన్ టైం ఎంతో తెలుసా..?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది..ఈ చిత్రానికి చెందిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు జరిగింది.. దీంతో పాటు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రోహిత్ శర్మ ప్రసంగం

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ని కలిసిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ‘భారత్, ఆస్ట్రేలియా బంధానికి చాలా చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా ప్రజలకు క్రికెట్ మీద ప్రేమ, పోటీ తత్వం చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడ క్రికెట్ ఆడటం అంత సులువు కాదు. గతవారం ఉన్న ఊపునే కొనసాగించాలని భావిస్తున్నాం. ఇక్కడి సంస్కృతిని కూడా ఆస్వాదిస్తున్నాం. చక్కటి ఆటతో అభిమానుల్ని అలరిస్తాం’ అని పేర్కొన్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిసెంబర్ 4న ఏపీ క్యాబినెట్ మీటింగ్..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.Read More

Breaking News Movies Slider Top News Of Today

నేను పారిపోలేదు -రామ్ గోపాల్ వర్మ..!

సోషల్ మీడియా లో పోస్టుల గురించి ఏపీ ప్రభుత్వం  తనపై పెట్టిన కేసుల విషయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు అర్జీవి ట్విటర్లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్ పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

తెలంగాణ సాధకుడు కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు KCR అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్ లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ MLA లు పద్మారావు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై ఆగ్రహం

“అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది” అని దిలావార్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు అధికారులపై ఎదురుతిరిగిన నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.. మీడియా తో మంత్రి సీతక్క మాట్లాడుతూ “దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో ఇథానాల్ ఫ్యాక్టరీ పై కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీ కి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము […]Read More