నిన్న సచివాలయం..నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్..రేపు ప్రజాభవన్..?
ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచిబాలయంలో ఐపీఎస్ అధికారినంటూ ఒకరూ.. రెవిన్యూ అధికారినంటూ ఇంకొకరూ.. ఎమ్మార్వోనంటూ మరోకరూ ఇలా నకిలీ అధికారులు నిజమైన అధికారులుగా చెలామణి అవుతూ హాల్ చల్ చేసిన సంగతి మనకు తెల్సిందే. ఆ సంఘటన మరిచిపోకముందే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉంటూ సీఎం దగ్గర నుండి మంత్రులు నిత్యం వస్తూ పోతుండే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చోటు చేసుకుంది.. అసలు విషయానికి వస్తే ఐసీసీసీకి ఎదురుగా […]Read More