తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు.
సీలేరు నుండి మహారాష్ట్రకు ఓ వ్యానులో తరలిస్తున్న సుమారు492కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.
ఈ సంఘటనలో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని వ్యాను ను సీజ్ చేశారు.