అభిషేక్ శర్మ విధ్వంసం
జింబాబ్వేతో నిన్న శనివారం జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయిన సంగతి తెల్సిందే. కానీ ఇవాళ రెండో టీ20లో సెంచరీతో చెలరేగారు.
కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం బాదారు. దీంతో అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్ అభిషేక్ రికార్డ్ సృష్టించారు. కాగా సెంచరీ తర్వాతి బంతికే అభిషేక్ ఔట్ అయ్యారు.