సర్ధార్ -2 సెట్ లో ప్రమాదం
కార్తి హీరోగా నటించిన సర్ధార్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించింది అనేది మనకు తెల్సిందే.దీనికి సీక్వెల్ గా సర్ధార్ -2 చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రస్తుతం జరుపుకుంటుంది.షూటింగ్ లో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న తరుణంలో ఫైట్ మాస్టర్ ఎజుమలై ఇరవై అడుగుల ఎత్తు నుండి పడిపోయారు.
దీంతో ఏజుమలై ఛాతీలో తీవ్రంగా గాయమైంది. ఛాతీలో గాయం వల్ల ఫైట్ మాష్టర్ చనిపోయినట్లు తెలుస్తుంది..దీంతో తమిళ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.