ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై అసెంబ్లీ సంబంధితాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.