ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ

 ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల పదహారు తారీఖున ఏపీ క్యాబినెట్ సమావేశం కానున్నది.

ఈ భేటీకి అమరావతిలోని ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌లో హాలు వేదిక కానుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది..

ఆ రోజు మధ్యాహ్నాం 01:30 గం.ల వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై సుదీర్ఘ చర్చ జరగనున్నదని సమాచారం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *