తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటది..!

As long as the Telugu race exists, NTR trust will exist..!
ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న బసవ రామ తారకం ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి అని ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇంకా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే.. ప్రముఖ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రిని, నా సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌ని నిర్వహిస్తున్నారు.. వారి తల్లిదండ్రుల పేరుతో వీరిద్దరూ ప్రజలకు సేవ చేస్తున్నారు..
జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష రూపాయల టికెట్ తీసుకున్నారు. అంతేకాకుండా మరో 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు.. నా మిత్రుడు పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని సీఎం చంద్రబాబు అన్నారు.
