వివాదస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన మంత్రి కొండా సురేఖ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారనే నెపంతో అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖ కు బిగ్ షాకిచ్చారు. తనపై వివాదస్పద ఆధారాల్లేని వ్యాఖ్యలు చేసి […]Read More
KCR మూడక్షరాల పేరు కాదు.. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన పేరు.. ఆ వాంఛను నెరవేర్చడమే కాదు ఏకదాటిగా పదేండ్లు పాలించి సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి.. డెబ్బై ఏడేండ్ల చరిత్ర ఉన్న భారతావనిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సంక్షేమాభివృద్ధిని చేసి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వైపు యావత్ దేశమే కాదు ప్రపంచమే చూసేలా చేసిన ఘనమైన చరిత్ర ఉన్న పేరు. అలాంటి నాయకుడు భవిష్యత్తు రాజకీయ […]Read More
ప్రముఖ వ్యాపారవేత్త అల్వీదా రతన్ టాటా తీవ్ర అనారోగ్య సమస్యలతో ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన మృతిపై పలువురు నివాళులు అర్పిస్తున్నారు. సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు టాటాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే రతన్ టాటా మృతి చెందటానికి మూడు రోజుల ముందు ఓ పోస్టు పెట్టారు. తాను కేవలం ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఆసుపత్రిలో చేరాను. […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేండ్ల వైసీపీ పాలనలో నాతో సహా టీడీపీ శ్రేణులంతా తీవ్ర వేధింపులకు గురయ్యారు. అందరికంటే తానే ఎక్కువగా వేధింపులకు బలయ్యాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ నన్ను అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను చంపాలనే కుట్రలు చేశారని ప్రచారం జరిగిందని అన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను వంచించారు. ప్రజల […]Read More
ప్రతిరోజూ పడుకునే ముందు పాలు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణూలు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి శరీరంలో సెరోటోనిన్ ను పెంచి తీవ్ర ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మంచిగా నిద్రపడుతుంది. ఉదయం పేగు కదలిక సులభమై మలబద్ధకం సమస్య ఉండదు. సంతానోత్పత్తిని పెంచడంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రిపూట పాలు తాగితే కొందరికి లాక్టోస్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా ఉబ్బరం ,విరోచనాలు ,గ్యాస్ వంటి […]Read More
రతన్ టాటా అజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న సంగతి మనకు తెల్సింది. అయితే తాను పెళ్ళి చేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలుస్తుంది. రతన్ టాటా అమెరికాలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఓ యువతితో మనలెక్కనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని కూడా వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. ఆ సమయంలోనే రతన్ టాటా తన వ్యక్తిగత కారణాలతో ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. ఆ సమయంలోనే చైనా భారత్ ల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు ఉంది అని మాజీ మంత్రి.. వైసీపీ మహిళ నాయకురాలు ఆర్కే రోజా హెద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువులను .. వారి మనోభావాలను బాబు గాయపరిచారు. సుప్రీం కోర్టు సీబీఐ సిట్ వేసిన కానీ చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుంRead More
టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా.జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా.రతన్ జంషెట్ టాటా కి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తి ని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు.నావల్ టాటా కొడుకు రతన్ టాటా. టెక్నికల్ గా టాటా ల వారసుడు రతన్ టాటా నే, కాని నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు. రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంభం, 4 […]Read More
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం.. తనకు మెంటార్,గైడ్ తో పాటు మంచి స్నేహితుడని ట్విట్టర్లో పేర్కొన్నారు. పని పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆవిష్కరణలతో అంతర్జాతీయంగా చెరగని ముద్ర వేశారు. సమాజ సేవ పట్ల టాటా చాలా అంకితభావంతో ఉండేవారు. లక్షలాది మందికి ఆయన మేలు చేశారు.. టాటా ఫ్యామిలీకి నా ప్రగాఢRead More
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా విజనరీ వ్యాపారవేత్త అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. టాటా మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన దేశంలోనే పురాతనమైన .. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్నారు. ఆయన గొప్ప మానవతావాది. వైద్య, విద్య, పారిశుధ్యం ,జంతు సంరక్షణ కోRead More