అల్లు అర్జున్ అరెస్ట్ ఒకే.!. మీ బ్రదర్స్ ఎప్పుడు రేవంతూ..?
ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కారణం అని ఇటు సంధ్య థియోటర్ మేనేజర్, సెక్రూరిటీ సిబ్బందితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. తనకు ఎలాంటి సంబంధం లేదు. మేము […]Read More