Movies Slider

షారుఖ్ ఖాన్ కు అస్వస్థత.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.వడదెబ్బతో అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ స్టేడియంలో కేకేఆర్ VS హైదరాబాద్ మ్యాచ్ ఉండటంతో ఆయన అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో వడగాలుల ప్రభావంతో షారుఖ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.Read More

Slider Telangana

రైతులు పండించిన పంటను తక్షణమే కొనాలి

తెలంగాణ రాష్ట్రంలోనిసిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ: తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉంది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడింది. తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో […]Read More

Blog

సీఎం అయిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అనుముల రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి సేవలో పాల్గోన్న అనంతరం  సీఎం రేవంత్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రార్థించాను. తెలంగాణలో మంచి వర్షాలు కురవాలని కోరుకున్నాను.. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం సత్రం, కల్యాణమండపం నిర్మాణానికి కృషిచేస్తాను. దేశ సంపదను పెంచడమే మా ప్రభుత్వ […]Read More

Blog

రైతుకు మద్ధతుగా మాజీ మంత్రి హారీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ (8309981132) అనే రైతు కష్టాలే నిదర్శనం.మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన సంతోష్.. సిద్దిపేట జిల్లా గాగులాపూర్ అన్నపూర్ణ రైస్ మిల్లుకు వారి గ్రామం నుండి ఐదు లారీలు వడ్లను పంపారు. పంపి ఐదు రోజులైనా ప్రభుత్వం కొనడం లేదు. అధికారులు జాప్యంతో ధాన్యం మొలకెత్తింది. ఇప్పుడు కొనడం సాధ్యం కాదని […]Read More

Slider Top News Of Today

మార్నింగ్  టాప్ 9 న్యూస్

ఈవీఎంలు ధ్వంసం చేసినవారిపై కఠినచర్యలకు ఈసీ ఆదేశాలు APలో ప్రైవేట్ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ తెలంగాణలో దేవదాయశాఖ భూములకు జియోట్యాగింగ్‌ తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశం నైరూతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం నైజీరియాలో సాయుధమూకల దాడిలో 40 మంది మృతి షెంజెన్ వీసా దరఖాస్తు రుసుమును 12శాతం పెంచిన ఐరోపా అంతరిక్షంలో ఆయుధాల నిషేధంపై ఐరాసలో వీగిన తీర్మానం ఐపీఎల్:SRHపై విజయంతో ఫైనల్‌కు కోల్‌కతానైట్‌రైడర్స్Read More

Andhra Pradesh Slider

వైసీపీ సర్కారుకు షాక్

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్న ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వానికి ఏపీలోని ఆసుపత్రుల యాజమాన్యం షాకిచ్చింది. గత రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని వైసీపీ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆల్టీమేటం జారీచేసింది. దీంతో కేవలం రెండోందల మూడు కోట్ల రూపాయలను మాత్రమే వైసీపీ సర్కారు విడుదల చేసింది.. మొత్తం పెండింగ్ నిధులను విడుదల చేయకపోవడంతో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులల్లో ఆరోగ్యశ్రీ […]Read More