బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం

 బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం

నేడు  అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో టీడీపీ చీఫ్  సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరగనున్నది…

బాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది .. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు .. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *