జగన్ పై బాబు హాట్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయన మాట్లాడుతూ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోంది.
పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు..
ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా అని అయన అన్నారు.