ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం అయిన హైకోర్టులో ఆప్ అధినేత…ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది.
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీ వాల్ అరెస్ట్ అయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ కేసులో న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది.