BRS కి బిగ్ షాక్
తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు.
తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ కేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి..
వీరిద్దరూ ఈ నెల ముప్పై తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం..