Big Brreaking News -సొంతగూటికి తిరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే…!
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే తిరిగి మళ్లీ సొంతగూటికి చేరనున్నారు అని తెలుస్తుంది..
అందులో భాగంగా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే..
తాజాగా నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ అనంతరం ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహాన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ … మాజీ మంత్రి కేటీఆర్ ను కల్సి బీఆర్ఎస్ లోనే ఉంటాను అని చెప్పడం గమనార్హం..