BRS MLC కవిత కస్టడీ పొడిగింపు

 BRS MLC కవిత కస్టడీ పొడిగింపు

Loading

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.

ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *