రేపు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ
రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ రేపు మధ్యాహ్నాం జరగనున్నది..
ఈ భేటీకి సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు… ఈ భేటీకి గులాబీదళపతి కేసీఆర్ హాజరవ్వనున్నారు..
గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హజరు కానీ కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనైన పాల్గోంటారా లేదాన్నది చూడాలి మరి..