వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు.?

 వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు.?

Big shock for YCP..?

ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాష్మ్ జిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

స్థానిక టీడీపీ పార్టీకి చెందిన చేదూరి కిషోర్ అనే ఓ కార్యకర్త ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.

సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున మంత్రి లోకేశ్ గురించి వారం వారం పేకాట క్లబ్ ద్వారా ఆయనకు కమీషన్లు అందుతాయని తన ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే తాటిపర్తి ఆరోపిస్తూ ఓ పోస్టు చేశారు. దీనిపై పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *