వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు..!

 వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు..!

7 total views , 1 views today

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ  విజయసాయిరెడ్డికి మరోసారి  సీఐడీ నోటీసులు జారీ చేసింది..

ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని  సీఐడీ పేర్కోన్నది..

ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్‌ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని  సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400