పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
![పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన](https://www.singidi.com/wp-content/uploads/2024/07/revanth-reddy-850x560.jpg)
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో మొత్తం 396.09కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. రూ.42.40కోట్ల రూపాయలతో పాలమూరు యూనివర్సిటీ ను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు.
జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సంబంధితాధికారులతో చర్చించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులను వచ్చేడాది డిసెంబర్ నెల లోపు పూర్తి చేయాలని సూచించారు.
ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో.. కార్యకర్తలతో సమావేశం కానున్నారు.. అనంతరం హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)