మహిళలపై కాంగ్రెస్ మంత్రి అనుచరుడి ఆగడాలు
మంథని – మహిళను వాడుకొని డబ్బు, నగలు తీసుకొని మోసం చేసిన రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శివకుమార్.
మంత్రి శ్రీధర్ బాబు నా వెనక ఉన్నాడు నిన్ను చంపిన నన్ను ఎవరు ఏం చేయలేరు అంటూ మహిళను బెదిరించిన వైనం.. నెల రోజులుగా పోలీసుల చుట్టు తిరుగుతున్న అధికార పార్టీ ఒత్తిడితో కేసును నిర్లక్ష్యం చేస్తున్న పోలీసులు
మరోవైపు మంత్రి గారిని కలవడానికి వెళ్లిన బాధితురాలని మంత్రి కార్యాలయంలోనే కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించిన మరో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు.
నాకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చిన బాధిత మహిళ.