ఈరోజుల్లో బంగారం వెండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు . చేతికి లేదా మెడలో బంగారం లేదా వెండి ఆభరణాలను తప్పనిసరిగా ధరిస్తుంటారు .
ఈరోజు వెండి ఏకంగా లక్ష రూపాయలు దాటింది. హైదరాబాద్ లో కేజీ వెండి లక్ష కు చేరింది..కేవలం మూడు రోజుల్లోనే వెండి ఐదు వేల రూపాయలకు చేరింది.