అసదుద్ధీన్ ఓవైసీకి ప్రాణహాని

 అసదుద్ధీన్ ఓవైసీకి ప్రాణహాని

తనకు ప్రాణ హాని ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ…ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను చంపేస్తామని కాల్స్..మెసేజ్స్..వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు ” అని అన్నారు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై కాల్పులు జరిపిన నిందితుడ్ని ఇంతవరకు పట్టుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది..

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీంలను లేకుండా చేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి..అందులో భాగంగానే నాకు ఇలా బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *