తగ్గనున్న బంగారం వెండి ధరలు

 తగ్గనున్న బంగారం వెండి ధరలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మున్ముందు బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి.. ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లగా పేర్కొన్నారు .

ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు.. ఆర్థికలోటు తగ్గుతోంది.. ఆర్థిక లోట 4.9 శాతంగా ఉంది.. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు కస్టమ్‌ డ్యూటీ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు….

మేడిన్ ఇండియా మెడికల్ పరికరాలపై ఫోకస్.. మొబైల్‌, మొబైల్‌ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గింపు.. 20 రకాల ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు.. బంగారం, వెండిపై 6శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. ప్లాస్టిక్‌పై కస్టమ్‌ డ్యూటీ పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *