దేవర రెండు పార్టులు.. ఎందుకంటే…?

8 total views , 1 views today
యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హీరోగా.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా .. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నది…
అయితే ఈ మూవీ ముందు ఒక పార్టుగానే అనుకున్నారు అంట.. తర్వాత ఎడిటింగ్ లో ఐదు గంటలు వచ్చేసరికి రెండు పార్టులుగా విడుదల చేయాలని అనుకున్నారంట. మరి ఎందుకో ఎన్టీఆర్ మాటల్లో ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివరించారు.మేము ‘2 భాగాలుగా తీద్దామన్న ఆలోచన మాకెప్పుడూ లేదు.
కానీ సినిమాలో ఎన్నో పాత్రలున్నాయి. కొరటాల కథ రాస్తుంటే ఆపొద్దని చెప్పాను. ఒకే సినిమాలో వాటన్నింటి గురించి చెప్పడం కుదరదు. ఎడిటింగ్లో ఫస్ట్ హాఫ్ సమయానికే 5 గంటల నిడివి వచ్చిందని మా ఎడిటర్ చెప్పారు. అప్పుడే మాకు 2 పార్టుల ఆలోచన వచ్చింది’ అని ఆయన వివరించారు.
