చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 15ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లను కోల్పోయి తొంబై పరుగులు చేసింది.
క్రీజులో ప్యాట్ తొమ్మిది పరుగులతో ఉనద్కర్ సున్నా పరుగులతో ఉన్నారున్