మరో తెలుగు హీరోయిన్ విడాకులు..!

106 in 6 minutes. Melu.. Hats off police..!
టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఇండస్ట్రీ ఏదైన సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు సాంకేతంగా నెటిజన్లు భావిస్తున్నారు.
తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన నటి.. ప్రముఖ హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు.
ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్చే దారా సుందించేందుకు స్వాతి నిరాకరించిన సంగతి తెల్సిందే.
