ఉదయం లేవగానే ఇలా చేయండి..?

Good Morning
5 total views , 1 views today
ప్రతిరోజూ ఉదయం లేవగానే పరగడుపున గ్లాసు నీళ్లు తాగడం వల్ల చాలా అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.
దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే నోటి నుండి వెలువడే దుర్వాసన కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు.
బ్రష్ చేయకుండా నీళ్ళు తాగాలన్పించకపోతే ఆయిల్ పుల్లింగ్ చేయండి.. అయితే ఎలాంటి ఆహారం పానీయాలు మాత్రం తీసుకోవద్దని సూచిస్తున్నారు.
