అతివేగం -యువకుడు మృతి-వీడియో.. Andhra Pradesh Slider Top News Of Today singidinews June 20, 2024 0 1 minute read ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి – తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును దికొట్టిన బైక్.. ఈ ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడక్కడే మృతి చెందాడు.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.