ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం…?

 ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం…?

Good news for Telangana farmers

ఈ ఒక్క పండు తింటే రోగాలన్నీ మాయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కివీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవు .

రోజూ ఆహారంలో కివీ పండ్లను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలో కరిగే.. కరగని ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మ నిగారింపును పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పాటుకాకుండా అడ్డుకుంటుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *