తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదవి కాలం ముగిసిన గ్రామపంచాయితీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ..
పంచాయితీ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది ..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు మొదలు కానున్నాయి ..
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయనున్నట్లు సమాచారం .. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.