గుండెపోటుతో ఎంపీ మృతి

3 total views , 1 views today
తమిళనాడు రాష్ట్ర అధికార డీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) కి ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జావితాలో సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంగతి తెల్సిందే.
దీంతో ఆయన మార్చి24న పురుగుల మందు తాగడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా ఆయన గుండెపోటుతో మరణించారు.
మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు కోయంబత్తూరులో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చింది.
