జనవరి 26 నుండి అమలయ్యే పథకాలివే..?
గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భారత మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళి అర్పించడం జరిగింది.
ఈనెల 26 నుండి అమలు చేయబోతున్న…
మూడు సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు చెప్పారు.. ఈనెల ఇరవై ఆరు తారీఖున అమలు కానున్న పథకాల్లు ఇవే..
- రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.12 వేల ఆర్ధిక సాయం.
- రైతు కూలీ కుటుంబానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం కింద ఏడాదికి రూ.12 వేల సాయం.
- అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ.
పథకాల అంశాన్ని పీఏసీ సభ్యులకు వివరించడం జరిగింది.
ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది.