గాంధీలో రెండో రోజు జూడాలు సమ్మె
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూడాలు వరుసగా రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు.. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె..
డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి మరి జూడాలు నినాదాలు .
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఈసందర్భంగా తెలిపారు.