నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?

Ghee Soaked Dates Benefits
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే అనేక లాభాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు..
1) ఖర్జూరంలోని సహజ చక్కెరలు త్వరగా శక్తినిస్తాయి
2) హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి
3) మెరుగైన శోషణను ప్రోత్సహిస్తుంది
4) ఇనుము లోపాన్ని నివారిస్తుంది
5) ఖర్జూరం నెయ్యి కలయిక చర్మ ఆరోగ్యానికి అవసరమయిన పోషకాలను అందిస్తుంది
6) ఖర్జూరంలోని పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయపడతాయి
7) ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటది
8) ఖర్జూరం కాల్షియం, ఫాస్పరస్ ,మెగ్నీషియం వంటి ఖనిజాలకు మంచి మూలం..
9) ఈ రెండిటి కలయిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాది
10) ఇవి శరీరంలో మంటను ఎదుర్కోనడంలో సహాయపడతాయి
