అంగన్ వాడీలకు శుభవార్త

 అంగన్ వాడీలకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది… బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” రిటైర్మెంట్ అయినాక అంగన్ వాడీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు..

ఇప్పటివరకు అంగన్ వాడీ టీచర్లకు లక్ష రూపాయలు.. హెల్పర్లకు యాబై వేలు మాత్రమే ఇచ్చేవారు.. కానీ ఇక ముందు టీచర్లకు రెండు లక్షలు ఇస్తాము..

హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తామని ” ప్రకటించారు.. దీని గురించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాము.. ఒకటి రెండు రోజుల్లో ఈ ఫైల్ ను ఆమోదిస్తారని ఆమె ప్రకటించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *