కేంద్ర బడ్జెట్ – రైతులకు శుభవార్త..!

 కేంద్ర బడ్జెట్ – రైతులకు శుభవార్త..!

Loading

కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో దేశంలోని రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలిపారు.

ఇందులో భాగంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణపరిమితిని రూ.3,00,000 ల నుండి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు.

ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులకు,జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *