హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలోని మెట్రో ప్రయాణికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్.
ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు సమయాలను పొడిగించింది. అందులో భాగంగా
రాత్రి 11:45కు చివరి మెట్రో రైలు బయల్దేరనున్నది.
ప్రతి సోమవారం ఉ.5:30కే బయల్దేరనున్న మొదటి మెట్రో రైలు..కానీ మిగతా రోజుల్లో ఉ.6 గంటలకే మెట్రో రైలు బయలుదేరుతుంది.