త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ” రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కర్కి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము… ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందజేస్తాము” అని ఉద్ఘాటించారు..