మొబైల్ యూజర్లకు శుభవార్త

 మొబైల్ యూజర్లకు శుభవార్త

3 total views , 1 views today

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.

అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో మూడు రకాల క్యాన్సర్ నివారణ మందుల ధరలు తగ్గనున్నాయి.

మరోవైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6శాతానికి, ప్లాటినం 6.5% తగ్గించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400