ఏడాదికి వారికీ రూ. 12000లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేసింది.. అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూమి లేని రైతు కూలీలకు అండగా ఉంటామని ప్రకటించారు.
అందులో భాగంగా భూమి లేని నిరు పేద రైతు కూలీల జీవన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు..
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించుకున్నాము..రైతుల తరపున ప్రభుత్వమే భీమా పైసలు కట్టనున్నట్లు పేర్కొన్నారు…