తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనున్నది.
21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనానికి ఎదురుచూస్తున్నారు.
నిన్న శ్రీవారిని మొత్తం 77,332 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు వచ్చింది.