అభిమాన హీరో అరెస్ట్-అభిమాని ఆత్మహత్య

 అభిమాన హీరో అరెస్ట్-అభిమాని ఆత్మహత్య

తన అభిమాన హీరో అరెస్ట్ అయిండనే కారణంతో ఓ అభిమాని అత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో అరెస్ట్ అయిన  సంగతి తెల్సిందే…

అయితే ఈ విషయంలో దర్శన్‌కు కఠిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే  కొందరు అభిమానులు అయితే ఏకంగా తమ అభిమాన హీరో దర్శన్ అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాలు సైతం చేస్తున్నారు.

అంతేకాకుండా హీరో దర్శన్‌ను వెంటనే విడుదల చేయాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.తాజాగా దర్శన్ అరెస్టుతో మనస్తాపం చెందిన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడని వార్త చక్కర్లు కొడుతుంది…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *