పూజా ఖేద్కర్ కు హైకోర్టు షాక్
ఢిల్లీ హైకోర్టులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు చుక్కుదురైంది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పూజా వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది.
పూజా వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. పూజాకు యూపీఎస్సీలో ఎవరైన సహాకరించారా..?. అనేది తేల్చాల్సి ఉంది. ఇప్పటికే పూజాను ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్ధు చేసింది యూపీఎస్సీ.