ఏపీ అభివృద్ధికి అండగా ఉంటా
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన పదహారు మంది ఎంపీలు నిన్న బుధవారం ప్రధాన మంత్రి నరేందర్ మోడీ ని కలిశారు.
ఈ భేటీ గురించి ప్రధాన మంత్రి మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏపీ ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని అయన రాసుకొచ్చారు.