కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్

 కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్

4 total views , 1 views today

తెలంగాణ లో జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేస్కోవడం కోసం త్వరలోనే ఆన్ లైన్ సిస్టమ్ తీసుకొస్తామని ఉత్తమ్ తెలిపారు…

ప్రస్తుతమున్న కార్డులపై ఎలాంటి చర్యలు ఉండవు. కొత్తవాటిపై మంత్రి మండలి సమావేశంలో అర్హతలు విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది అని అన్నారు..

త్వరలోనే మంత్రి మండలి భేటీ అయి కొత్త రేషన్ కార్డుల గురించి ఎన్నికల హామీల అమలుపై చర్చించాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400