టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా రెండు ఓవర్లకు రెండు వికెట్లను కోల్పోయింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకు ఔట్ అయ్యాడు… మరోవైపు రిషభ్ పంత్ డకౌట్ అయ్యారు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ రెండు వికెట్లూ తీశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోరు 23/2.