టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..!

106 in 6 minutes. Melu.. Hats off police..!
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టీ20లో గెలుపొంది అధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి జట్టులో పలుమార్పులు చేర్పులు చేశారు.
ఇండియా : శాంసన్ , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్స్ దీప్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ : బట్లర్ (కెప్టెన్), సాల్ట్(వికెట్ కీపర్), డకెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, కార్సే, ఓవర్టన్ ,జె స్మిత్, అర్చర్,రషీద్,వుడ్.
